Vandanalu Song Lyrics :-

వందనాలు వందనాలూ
వందనాలు వందనాలు వందనాలూ
1. పిలువగనే వచ్చి ఈ భజనలో పాల్గొనిన
బంధు మిత్రులందరికీ వందనాలూ
వందనాలు వందనాలూ
వందనాలు వందనాలు వందనాలూ
2. ఎంతగానొ పరవశించి ఇంతవరకు వంత అనిన
ఈ భక్తకోటికీ వందనాలూ
వందనాలు వందనాలూ
వందనాలు వందనాలు వందనాలూ
3. జన్మనిచ్చి మనలనూ ఇంతవారిగా చేసిన
మన తల్లిదండ్రులకూ వందనాలూ
వందనాలు వందనాలూ
వందనాలు వందనాలు వందనాలూ
4. సంకీర్తన నేర్పి మనకు సన్మార్గము చూపించిన
ఆచార్యదేవులకూ వందనాలూ
వందనాలు వందనాలూ
వందనాలు వందనాలు వందనాలూ
5. సాయి నామ సంకీర్తన చక్కగా జరిపించిన
ఈ పుణ్యదంపతులకు వందనాలూ
వందనాలు వందనాలూ
వందనాలు వందనాలు వందనాలూ
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజా
పరబ్రహ్మా శ్రీ సచ్చిదానంద సద్గురూసాయినాథ్ మహరాజ్ కీ
జైజైజైజై… జైజైజైజై…