Vedhadyayanam Song Lyrics in Telugu :-
వేదాధ్యయనం, యోగాభ్యాసం, సంధ్యా వందనం
గాయత్రీ శుభమంత్రం మోక్షసాధనం
ఆహాహా… ఓహాహా…
ఓం భూర్భువః స్వః తత్స వితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాతి
1. యోగం ప్రసాదించులే నాకమున్
వేదం ప్రసాదించులే జ్ఞానమున్
ఆధ్యయనం, అభ్యాసం
ఆధ్యయనం, ఆచ్యాహ్నం
నీకు నాకు ఆచరణీయం
వేదాధ్యయనం, యోగాభ్యాసం, సంధ్యా వందనం
గాయత్రీ శుభమంత్రం మోక్షసాధనం
ఆహాహా… ఓహాహా…
ఓం భూర్భువః స్వః తత్స వితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాతి
2. మనసా స్మరించాలే ఓం కారమున్
వాచా పఠియించాలి లే గీతనూ
సంస్మరణం, పునశ్చరణం
సంస్మరణం, పునశ్చరణం
సాధనలే సాధించా మోక్షము
వేదాధ్యయనం, యోగాభ్యాసం, సంధ్యా వందనం
గాయత్రీ శుభమంత్రం మోక్షసాధనం
ఆహాహా… ఓహాహా…
ఓం భూర్భువః స్వః తత్స వితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాతి
3. అహమే నశించునులే ఙ్ఞానిపై
త్వజించావులే యోగివై
ఆహనాశం, హఠయోగం
ఆహనాశం, హఠయోగం
ఇహము పరము సౌఖ్య ప్రదము
ఇహము పరము సౌఖ్యప్రదము
వేదాధ్యయనం, యోగాభ్యాసం, సంధ్యా వందనం
గాయత్రీ శుభమంత్రం మోక్షసాధనం
ఆహాహా… ఓహాహా…
ఓం భూర్భువః స్వః తత్స వితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాతి