Sri Venkateswara Nakshatra Malika | శ్రీ వేంకటేశ నక్షత్రమాలిక

Venkateswara Nakshatra Malika in Telugu & English:

తెలుగు లో వేంకటేశ నక్షత్రమాలిక:

1. శ్రీ వేంకటేశ గోవిందా
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ చిద్విలాస గోవిందా
శ్రీ తిరుమలేశ గోవిందా.

2. భక్తవత్సల గోవిందా
భాగవతప్రియ గోవిందా
బంగారుస్వామి గోవిందా
సర్వాంతర్యామి గోవిందా.

3. పంకజనయన గోవిందా
పన్నగశయన గోవిందా
ప్రసన్నవదన గోవిందా
ప్రపూర్ణభువన గోవిందా.

4. అనాధనాథ గోవిందా
ఆపద్బాంధవ గోవిందా
అప్రమేయాత్మా గోవిందా
అనంతవైభవ గోవిందా.

5. గరుడవాహన గోవిందా
జగన్మోహన గోవిందా
లక్ష్మీనాయక గోవిందా
మోక్షప్రదాయక గోవిందా.

6. శంఖచక్రధర గోవిందా
గదాపద్మధర గోవిందా
కరుణాభరణ గోవిందా
కష్టనివారణ గోవిందా.

7. శేషాద్రివాస గోవిందా
గరుడాద్రివాస గోవిందా
అంజనాద్రివాస గోవిందా
వృషభాద్రివాస గోవిందా.

8. నారాయణాద్రివాస గోవిందా
నీలాద్రివాస గోవిందా
వేంకటాద్రివాస గోవిందా
సప్తగిరీశ గోవిందా.

9. హరినారాయణ గోవిందా
ధర్మపరాయణ గోవిందా
పావనచరణ గోవిందా
ఆశ్రితశరణ గోవిందా.

10. మత్స్యావతార గోవిందా
కూర్మావతార గోవిందా
వరాహరూప గోవిందా
నరసింహరూప గోవిందా.

11. వామనరూప గోవిందా
భార్గవరామ గోవిందా
కోదండరామ గోవిందా
జైబలరామ గోవిందా.

12. బుద్దావతార గోవిందా
కల్క్యావతార గోవిందా
దశావతార గోవిందా
దశదిశవ్యాపక గోవిందా.

13. వజ్రమకుటధర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వనమాలాధర గోవిందా
వాసుదేవహరి గోవిందా.

14. శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
పద్మావతిప్రియ గోవిందా
పరమకృపాకర గోవిందా.

15. సర్వశక్తిమయ గోవిందా
సంకీర్తనప్రియ గోవిందా
సత్యసంకల్ప గోవిందా
స్వయంప్రకాశ గోవిందా.

16. దుష్టశిక్షక గోవిందా
శిష్టరక్షక గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా.

17. కాంచనచేల గోవిందా
సద్గుణశీల గోవిందా
నారదలోల గోవిందా
నతజనపాల గోవిందా.

18. గోకులనందన గోవిందా
గోవర్థనధర గోవిందా
గోపీజనప్రియ గోవిందా
గోసంరక్షక గోవిందా.

19. కంబుకంథర గోవిందా
అంబుజోదర గోవిందా
శ్యామసుందర గోవిందా
ప్రేమమందిర గోవిందా.

20. నందకిశోర గోవిందా
నవనీతచోర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేదాంతవేద్య గోవిందా.

21. దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా.

22. తారకనామ గోవిందా
దురితవిరామ గోవిందా
దానవభీమ గోవిందా
దైవలలామ గోవిందా.

23. వేంకటరమణ గోవిందా
సంకటహరణ గోవిందా
వడ్డీకాసుల గోవిందా
వాంఛితార్థప్రద గోవిందా.

24. హరిహరరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా.

25. అభయప్రదాత గోవిందా
ఐశ్వర్యదాత గోవిందా
ఉండి ఆరోగ్యదాత గోవిందా
డిపే ఆనందదాత గోవిందా.

26. శ్రీ దేవినాథ గోవిందా
భూదేవినాథ గోవిందా
వకుళాతనయ గోవిందా
వందనమయ్య గోవిందా.

27. దయార్ద్రహృదయ గోవిందా
దాసకోటిప్రియ గోవిందా
శరణంటిమయ గోవిందా
కరుణించుమయ గోవిందా.

ఏడుకొండలు ఎక్కండి ఆపదమ్రొక్కులు తీర్చండి
వేంకటపతికి మ్రొక్కండి సకలసంపదలు పొందండి

గోవిందా హరిగోవిందా వేంకటరమణ గోవిందా
గోవిందా హరిగోవిందా సంకటహరణ గోవిందా

Venkateswara Nakshatra Malika in English:

1. Sri Venkatesa Govinda
Sri Srinivasa Govinda
Sri Chidvilasa Govinda
Sri Tirumalesha Govinda.

2. Bhaktavatsala Govinda
Bhagavatapriya Govinda
Bangaruswamy Govinda
Sarvantyami Govinda.

3. Pankajanayana Govinda
Pannagasayana Govinda
Prasannavadana Govinda
Prapurnabhuvana Govinda.

4. Anadhanatha Govinda
Apadbandhava Govinda
Aprameyatma Govinda
Anantavaibhava Govinda.

5. Garudavahana Govinda
Jaganmohana Govinda
Lakshminayaka Govinda
Govinda the deliverer.

6. Shankhachakradhara Govinda
Gadapadmadhara Govinda
Karunabharana Govinda
Kastanivarana Govinda.

7. Seshadrivasa Govinda
Garudadrivasa Govinda
Anjanadrivasa Govinda
Vrishabhadrivasa Govinda.

8. Narayanadrivasa Govinda
Neeladrivasa Govinda
Venkatadrivasa Govinda
Saptagirisha Govinda.

9. Harinarayana Govinda
Dharmaparayana Govinda
Pavancharana Govinda
Ashritasaran Govinda.

10. Matsyavatara Govinda
Kurmavatara Govinda
Varaharupa Govinda
Narasimharupa Govinda.

11. Vamanarupa Govinda
Bhargavarama Govinda
Kodandarama Govinda
Jaibalarama Govinda.

12. Buddha symbol Govinda
Kalkyavatara Govinda
Dashavatara Govinda
Dashasivyapaka Govinda.

13. Vajramakutadhara Govinda
Vajrakavachadhara Govinda
Vanamaladhara Govinda
Vasudevahari Govinda.

14. Sri Mudrankita Govinda
Sri Vatsankita Govinda
Padmavatipriya Govinda
Paramkrpakara Govinda.

15. Sarvasaktimaya Govinda
Sankirtanapriya Govinda
Satyasankalpa Govinda
Swayamprakasha Govinda.

16. Dustasikshaka Govinda
Sishtaraksha Govinda
Puranpurusha Govinda
Pundarikaksha Govinda.

17. Kanchanachela Govinda
Sadgunasila Govinda
Nardalola Govinda
Nathjanapala Govinda.

18. Gokulanandana Govinda
Govarthanadhara Govinda
Gopijanapriya Govinda
Gosamrakshaka Govinda.

19. Kambukanthara Govinda
Ambujodara Govinda
Shyamasundara Govinda
Premamandira Govinda.

20. Nandakisora Govinda
Navanitachora Govinda
Venuganapriya Govinda
Vedantavedya Govinda.

21. Dasharathanandana Govinda
Dashamukhamardana Govinda
Vanarasevita Govinda
Varadhibandhana Govinda.

22. Tarakanama Govinda
Duritavirama Govinda
Danavabhima Govinda
Daivalama Govinda.

23. Venkataramana Govinda
Sankataharana Govinda
Vaddikasula Govinda
Vanchitarthaprada Govinda.

24. Harihararupa Govinda
Abhishekapriya Govinda
Nithyakalyana Govinda
Praytyakshadeva Govinda.

25. Abhayapradata Govinda
Aisvarydata Govinda
Undi Arogyadata Govinda
Dipe Anadhata Govinda.

26. Sri Devinatha Govinda
Bhudevinatha Govinda
Vakulatanaya Govinda
Vandanamayya Govinda.

27. Dayardrahrudayam Govinda
Dasakotipriya Govinda
Saranantimaya Govinda
Karunimchumaya Govinda.

Govinda Hari govinda Venkataramana Govinda
Govinda Hari govinda Sankataharana Govinda

Leave a Comment