Bavasagaramunu Song Lyrics in Telugu :-

భవసాగరమును ఈదగ లేమురా
భద్ర గిరీశ పరుగున్న రారా
రామ రామ రామ సీత
భవసాగరమును ఈదగ లేమురా
భద్ర గిరీశ పరుగున్న రారా
రామ రామ రామ సీత
1. ఎన్నో జన్మములు ఎత్తిన గాని
ఇంకను నీదయ రాదేలనయో
రామ రామ రామ సీత
రామ రామ రామ సీత
భవసాగరమును ఈదగ లేమురా
భద్ర గిరీశ పరుగున్న రారా
రామ రామ రామ సీత
2. మరువకే మనసా మాధవ నామము
మాధవ నామము మంజుల గానము
రామ రామ రామ సీత
భవసాగరమును ఈదగ లేమురా
భద్ర గిరీశ పరుగున్న రారా
రామ రామ రామ సీత
3. ఈదర ఇహపర సాధన మూలము
సాధన చేసితే జనులకు మోక్షము
రామ రామ రామ సీత
భవసాగరమును ఈదగ లేమురా
భద్ర గిరీశ పరుగున్న రారా
రామ రామ రామ సీత