Jaya Ghallu Song Lyrics in Telugu :-

జయ ఘల్లు, ఘల్లు, ఘల్లు జగదాంబ
తల్లి శరణు శరణు భ్రమరాంబ
సర్వభువనాల పూజిత కనకాంబ
జయ ఘల్లు, ఘల్లు, ఘల్లు జగదాంబ
తల్లి శరణు శరణు భ్రమరాంబ
సర్వభువనాల పూజిత కనకాంబ
1. పాప పుణ్యాలు పరికించె తల్లి
లోపమే మున్న మన్నించు తల్లి
కోపమేమంటిని కోరినీ వంటిని
జపతపములు తెలియ లే వంటిని
జయ ఘల్లు, ఘల్లు, ఘల్లు జగదాంబ
తల్లి శరణు శరణు భ్రమరాంబ
సర్వభువనాల పూజిత కనకాంబ
2. కాశీ విశ్వేశ్వరి నీవేనమ్మా
కంచి కామాక్షి నీవే కదమ్మా
విజయవాడందున – ఇంద్రకీలాద్రి పై
ముందుగానే వెలసిన మా తల్లి
జయ ఘల్లు, ఘల్లు, ఘల్లు జగదాంబ
తల్లి శరణు శరణు భ్రమరాంబ
సర్వభువనాల పూజిత కనకాంబ
3. పాపకూపాన పడి యుంటివమ్మా
లోపమేమున్నా మన్నించువమ్మా
దాస దాసులకే దారి చూపించవే
నీ దరిశన భాగ్యము కలిగించుమా
జయ ఘల్లు, ఘల్లు, ఘల్లు జగదాంబ
తల్లి శరణు శరణు భ్రమరాంబ
సర్వభువనాల పూజిత కనకాంబ