Malliswari Song Lyrics in Telugu :-

మాయమ్మా మల్లేశ్వరి అమ్మ మమ్మేలు జగధీశ్వరి
రావమ్మా రాజేశ్వరి… రీ… రీ… రీ…
మాయమ్మా మల్లేశ్వరి అమ్మ మమ్మేలు జగధీశ్వరి
రావమ్మా రాజేశ్వరి… రీ… రీ… రీ…
1. శాంభవి శంకరి అంబ పరమేశ్వరి
ఆంభ పరమేశ్వరి అఖిలాండేశ్వరి – అఖిలాండేశ్వరి
మాయమ్మా మల్లేశ్వరి అమ్మ మమ్మేలు జగధీశ్వరి
రావమ్మా రాజేశ్వరి… రీ… రీ… రీ…
2. అంబికా చండికా హే భ్రమరాంబికా
హే భ్రమరాంబికా హైమవతి దేవిగా – హైమావతి దేవిగా
మాయమ్మా మల్లేశ్వరి అమ్మ మమ్మేలు జగధీశ్వరి
రావమ్మా రాజేశ్వరి… రీ… రీ… రీ…
3. భక్తివి ముక్తివి శ్రీ కాత్యాయని
శ్రీ కాత్యాయని భక్తులను బ్రోవుమా – భక్తులను బ్రోవుమా
మాయమ్మా మల్లేశ్వరి అమ్మ మమ్మేలు జగధీశ్వరి
రావమ్మా రాజేశ్వరి… రీ… రీ… రీ…
అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆదిపరాశక్తి పాలయమాం
శ్రీ భువనేశ్వం రాజరాజేశ్వరి
ఆనంద రూపిణి పాలయామాం