Manchi Song Lyrics in Telugu :-

భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ …
శ్రీనివాసు భజన చేయు రోజు
భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ …
శ్రీనివాసు భజన చేయు రోజు
1. ప్రతి శని వారము రోజు – భక్తులంతా కలచిన రోజు
ఆపదలు తెలిపిన రోజు – వరములె న్నొ కోరిన రోజు
పరమాత్ముని లీలలు గాంచి ముక్తిపొంది తరియించిన రోజు
భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ …
శ్రీనివాసు భజన చేయు రోజు
2. ఏడు కొండలెక్కిన రోజు – వెంకన్నను చూచిన రోజు
ముడుపులన్ని చెల్లించిన రోజు – గోవిందా యని పలికిన రోజు
గోవింద భజనలు చేసి ముక్తి పొంది తరియించిన రోజు
భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ …
శ్రీనివాసు భజన చేయు రోజు