Namo Anjaneya Song Lyrics | నమో అంజనేయా పాట – Hanuman Song

Namo Anjaneya Song Lyrics :-

Namo Anjaneya Song Lyrics

నమో అంజనేయా – నమో పవనతనయా, నమో పవనతనయా
మహాదివ్యతేజా, నీ మహిమ లన్ని వశమా

నమో అంజనేయా – నమో పవనతనయా, నమో పవనతనయా
మహాదివ్యతేజా, నీ మహిమ లన్ని వశమా

1. సీతాన్వేషనకై – శ్రీ రాముడు నిను బంప
దక్షిణదిశకేగి – సీతమ్మను జూసితివి ఆ వార్తను తెలిపితివి

నమో అంజనేయా – నమో పవనతనయా, నమో పవనతనయా
మహాదివ్యతేజా, నీ మహిమ లన్ని వశమా

2. ఘోర సంగ్రమములో – ఆ లక్షణుఉడు మూర్చిల్లా
సంజీవిని తెచ్చి సౌమిత్రిని గాచితివి, ఆవార్తను తెలిపితివి

నమో అంజనేయా – నమో పవనతనయా, నమో పవనతనయా
మహాదివ్యతేజా, నీ మహిమ లన్ని వశమా

3. భూత ప్రీతముల కూ నీ నామమీ – మంత్రముగా
విను స్మరియించిన చో భవ బందముతో లగునుగా
మా భాదలు తీరునుగా

నమో అంజనేయా – నమో పవనతనయా, నమో పవనతనయా
మహాదివ్యతేజా, నీ మహిమ లన్ని వశమా

Leave a Comment