Ni Namame Song Lyrics :-

నీ నామమే మనసున తలసిన
ఏ నాటికైనా కాపాడె వాడివని
నిన్ను నమ్మినామయ్య జై శ్రీనివాసా
నీ నామమే మనసున తలసిన
ఏ నాటికైనా కాపాడె వాడివని
నిన్ను నమ్మినామయ్య జై శ్రీనివాసా
1. భక్తుల బ్రోచే వరదుడవే
అభయము నీయగ రావయ్యా
శ్రీనివాస శ్రీనివాస రావేలా
ఆపద్భాందవ జాగేలా…జై జై జై
నీ నామమే మనసున తలసిన
ఏ నాటికైనా కాపాడె వాడివని
నిన్ను నమ్మినామయ్య జై శ్రీనివాసా
2. సకల చరాచర స్వామివయా
సంకటములు ఎడ బాపవయా
శ్రీనివాస శ్రీనివాస రావేలా
ఆపద్భాందవ జాగేలా…జై జై జై
నీ నామమే మనసున తలసిన
ఏ నాటికైనా కాపాడె వాడివని
నిన్ను నమ్మినామయ్య జై శ్రీనివాసా
3. ఏదరికానకయుంటి నయా
నీ దరి జేర్చగ రావయ్యా
శ్రీనివాస శ్రీనివాసరా వేలా
ఆపద్భాందవ జాగీల…జై జై జై
నీ నామమే మనసున తలసిన
ఏ నాటికైనా కాపాడె వాడివని
నిన్ను నమ్మినామయ్య జై శ్రీనివాసా