O Janani Song Lyrics in Telugu :-

ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ
ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ
1. ఓ విశ్వేశ్వరీ – ఓం కారేశ్వరీ
పరమా దయా కరీ కౌమారి
శ్రీకరీ సుభకరీ ఓ సర్వేశ్వరీ
మము దయగనుమా రాజరాజేశ్వరీ
ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ
2. త్రిభువన పోషిణి – శంకర తోషిణి
దానవ భంజని – కాత్యాయని
దీన జనావని – ఓ ద్రాక్షాయణి
కరుణను గనుమా మాతా భవానీ
ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ