Saranamamma Song Lyrics in Telugu :-
శరణమమ్మా శరణమమ్మా శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
శరణమమ్మా శరణమమ్మా శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
1. శ్రీ శైల భ్రమరాంబ శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
2. బెజవాడ కనకదుర్గా శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
3. కాకాని భ్రమరాంబ శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
4. పెనుగంచి ప్రోలు తిరుపతాంబ శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
5. కొండ పాటూరు పోలేరమ్మ శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తివమ్మా శరణమమ్మా తల్లీ
6. పెనుమాక అంతమ్మతల్లీ శరణమమ్మా తల్లీ
ఆది పరా శక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
7. కంచి కామాక్షి వయ్మా శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
8. మధుర మీనాక్షివమ్మా శరణ మమ్మా తల్లీ
ఆదిపరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ
శరణమమ్మా శరణమమ్మా శరణమమ్మా తల్లీ
ఆది పరాశక్తి వమ్మా శరణమమ్మా తల్లీ