Shankara Sada Song Lyrics :-

శంకరా సదా శివా చంద్ర శేఖరా
చంద్ర శేఖరా చింత దీర్చరా
శంకరా సదా శివా చంద్ర శేఖరా
చంద్ర శేఖరా చింత దీర్చరా
1. నిన్ను నమ్మియున్నాను నన్ను బ్రోవరా
పాహిశ పరమీశా పాహిశంకరా
పాహిశంకరా పాహిశంకరా
శంకరా సదా శివా చంద్ర శేఖరా
చంద్ర శేఖరా చింత దీర్చరా
2. నీలకంఠ శూలదారి పాహిశంకరా
పాల నేత్ర త్రిపురారి పాహి శంకరా
పాహిశంకరా – పాహిశంకరా
పాహీశంకరా – పాహిశంకరా
శంకరా సదా శివా చంద్ర శేఖరా
చంద్ర శేఖరా చింత దీర్చరా