Tirumala Song Lyrics in Telugu :-
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసిలివా ఆశిఖరములో గుడిగంటల రవళులలో
శిలగా నిలచావే – మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసిలివా ఆశిఖరములో గుడిగంటల రవళులలో
శిలగా నిలచావే – మా దేవుడవైనావే
1. ఆకాశ రాజుకు అల్లుడవైతివి
పద్మావతికి ప్రియ నాధుడవై
శిలగా నిలచావే – మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసిలివా ఆశిఖరములో గుడిగంటల రవళులలో
శిలగా నిలచావే – మా దేవుడవైనావే
2. ఆది శేషుడే ఏడుకొండలై
శేష శిఖరమే వైకుంఠ ముగా
శిలగా నిలచావే – మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసిలివా ఆశిఖరములో గుడిగంటల రవళులలో
శిలగా నిలచావే – మా దేవుడవైనావే
3. అలమేలు మంగను అక్కడవుంచి
శ్రీదేవిని నీ గుండెలో దాచి
శిలగా నిలచావే – మా దేవుడవైనావే
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసిలివా ఆశిఖరములో గుడిగంటల రవళులలో
శిలగా నిలచావే – మా దేవుడవైనావే