Asirvadinchavayya Song Lyrics in Telugu :-

ఆశీర్వదించవయ్యా
శ్రీ సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా…
ఆశీర్వదించవయ్యా
శ్రీ సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా…
1. అభయ ప్రదాత సాయి మా తండ్రి
ఐశ్వర్య దాత సాయి…
ఆరోగ్య దాత సాయి మా తండ్రి
ఆనంద దాత సాయి…
ఆశీర్వదించవయ్యా
శ్రీ సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా…
2. ద్వారకామాయి సాయి మా తండ్రి
దారిద్య్ర నాశ సాయి…
నిరతాన్న దాత సాయి మా తండ్రి
నిత్య సంతోష సాయి…
ఆశీర్వదించవయ్యా
శ్రీ సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా…
3. షిరిడీ నివాస సాయి మా తండ్రి
చిద్విలాస సాయి…
కరుణా కటక సాయి మా తండ్రి
భక్తి సంరక్షి సాయి…
ఆశీర్వదించవయ్యా
శ్రీ సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా…