Dosita Song Lyrics | దోసిట గులాబి పాట – Sai Song

Dosita Song Lyrics in Telugu :-

Dosita Song Lyrics

దోసిట గులాబి పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామయా
బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయం

దోసిట గులాబి పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామయా
బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయం

1. కొండంత దేవుడనీవని బాబా
కొండంత కానుక తేగలనా బాబా
కొండంత కానుక తేగలనా బాబా

దోసిట గులాబి పూలతో నీవాకిట నిలబడి ఉన్నామయా
బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయం

2. ఒంటరి వాడను నేనని నీ చెంతకు నే చేరుకోవాలని
ఎన్నెన్ని యుగములు గడిచామో
ఎన్నెన్ని యుగములు గడిచామో
ఇంకెన్ని యుగములు గడవాలో బాబా
ఇంకెన్ని యుగములు గడవాలో బాబా

దోసిట గులాబి పూలతో నీవాకిట నిలబడి ఉన్నామయా
బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయం

3. ఎంతటి మెత్తటి హృదయము నీది
ఇంతటి కాఠిన్య మేలనయా బాబా
దురాశ లోయలో త్రోయుదు వా మము
నిరాశ పాలే చేయుదువా బాబా
నిరాశ పాలే చేయుదువా బాబా

దోసిట గులాబి పూలతో నీవాకిట నిలబడి ఉన్నామయా
బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయం

Leave a Comment