Edi Sambhavi Song Lyrics in Telugu :-

ఏది శాంభవి నీదు మహిమలు చూపవేలను పార్వతీ
కరుణ లేదా కనకదుర్గా కఠినమింక వదలవమ్మా
ఏది శాంభవి నీదు మహిమలు చూపవేలను పార్వతీ
కరుణ లేదా కనకదుర్గా కఠినమింక వదలవమ్మా
1. వజ్రపీఠము నందు నీవు ఖ్యాతిగా నెలకొంటివా
కాశికా పరమేశ్వరీ నీ కంటి పాపగా కావవమ్మా
ఏది శాంభవి నీదు మహిమలు చూపవేలను పార్వతీ
కరుణ లేదా కనకదుర్గా కఠినమింక వదలవమ్మా
2. నమ్మితిని నా నమ్మకంబులు నీదు పాద పద్మముల్
కరుణ లేదా కనకదుర్గా కఠినమింకా వదలవమ్మా
ఏది శాంభవి నీదు మహిమలు చూపవేలను పార్వతీ
కరుణ లేదా కనకదుర్గా కఠినమింక వదలవమ్మా